Vishwasa Niyamaalu (Telugu)

Original price was: ₹195.00.Current price is: ₹156.00.

SAVE 20%

In stock

100% Secure Shopping with payment logos and padlock
SKU 9788169572125 Categories , ,

Description

‘ఇప్పుడు ప్రతిదీ సాధ్యమే.’ విశ్వసించండి.

మీ మొబైల్ ఫోన్ అప్ టు డేట్ గా, అంటే ఆధునికంగా ఉంది, కానీ మీ విశ్వాసం అప్ గా ఉందా? వర్తమానంలో మీకు ఉన్న విశ్వా మిమ్మల్ని అంతిమ విజయ మార్గంలో నడిపిస్తోందా? పై ప్రశ్నలకు సమాధానాలు ‘కాదు’అయితే, మీకు విశ్వాస నియమాలు అవసరం. విశ్వాస నియమంమాలు మీ విశ్వాసాన్ని మెరుగుపరిచి, అప్ టు డేట్ గా ఆధునీకరిస్తుంది.

‘విశ్వాసం’ అనేది దేవుడిచ్చిన ఒక వరం. ఇది మన ఆరోగ్యాన్ని, సంబంధాలను, మనశ్శాంతిని, ఆర్థిక శ్రేయస్సును మరియు ఆధ్యాత్మిక పురోగతిని మెరుగుపరుస్తుంది. రండి, మీ స్వంత జీవితాలలో ఈ శక్తి యొక్క అద్భుతాన్ని చూసి ‘ప్రతిదీ సాధ్యమే’ అనే వాక్యాన్ని ప్రత్యక్షంగా అక్షరాలా అనుభవించండి.

ఈ పుస్తకంలోని ఏడు విశ్వాస నియమాలు అపరిమితమైన శక్తి భాండాగారం. అవి మీ జీవితం నుండి ప్రతికూలతను తొలగించి, మిమ్మల్ని సానుకూల శక్తితో నింపుతాయి. అవి జీవితంలోని ప్రతి దశలో మీకు సహాయపడతాయి. కాబట్టి, ‘ఇప్పుడు ప్రతిదీ సాధ్యమే’ అనే నమ్మకంతో ఈ పుస్తకాన్ని చదివి, ఈ క్రింది విషయాలు నేర్చుకోండి…

* విశ్వాస శక్తితో మీరు కోరుకున్నది ఏదైనా ఎలా సాధించాలి

* విశ్వాసాన్ని మాటల్లోకి తీసుకురావడం ద్వారా మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి

* ఆత్మహత్యను అధిగమించి ప్రపంచంలో కొత్త స్ఫూర్తితో ఎలా నిలవాలి

* మీలోని ప్రతి అపనమ్మకాన్ని విశ్వాసంగా మార్చుకుని పురోగతి వైపు ఎలా పయనించాలి

* ప్రతి సమస్యకు పరిష్కారాలను ఎలా కనుగొనాలి

* విశ్వాసం ద్వారా సంపూర్ణ విజయాన్ని ఎలా సాధించాలి

Additional information

Weight 0.145 kg
Dimensions 8 × 5.5 × 8.5 in
Author / Writer

Sirshree

Title

విశ్వాస నియమాలు స్వేచ్ఛా శక్తికి ఏడు నియమాలు

Language

Telugu

Binding

Paperback

No of Pages

144

ISBN 13

9788169572125

Publisher

WOW Publishings Pvt. Ltd.

Publication Year

2026

Reviews

There are no reviews yet.

Be the first to review “Vishwasa Niyamaalu (Telugu)”

Your email address will not be published. Required fields are marked *

Best selling products