Sweekaram Yokka Chamathkaram (Telugu)

Original price was: ₹125.00.Current price is: ₹100.00.

SAVE 20%

In stock

100% Secure Shopping with payment logos and padlock
SKU 9788169572118 Categories , ,

Description

పరమానంద ప్రాప్తికి రహస్యము

ఈ పుస్తకము స్వీకారం (అంగీకారము) యొక్క చమత్కారం ద్వారా మిమ్మిల్ని నకిలీ ఆనందం నుండి ఉన్నతమైన ఆనందానికి తీసుకువెళుతుంది. మీరు ఇప్పుడే ఇక్కడే తక్షణం ఆనందాన్ని పొందవచ్చు. ఈ పుస్తకము ఆనందాన్ని వెంటనే పొందే రహస్యాన్ని వెల్లడి చేస్తుంది.

ప్రతి మనిషి అసలైన సంతోషం కోసం అన్వేషణ చేస్తూ అలమటిస్తున్నారు. నిజమైన ఆనందాన్ని పొందలేక ధనము – సంపద, మానావమానాలు, పదవి – ప్రతిష్ట, పేరు – కీర్తి, సుఖము – సౌకర్యము, మోసము మనోరంజనములలో వెతుకుతున్నారు. ఆనందము అనేది పై వాటితో పొందవచ్చునా? లేదు! అసలైన ఆనందమనేది మనసుకు అతీతమైనది, కోరికల వెనుక మనిషి యొక్క పూర్వ అవస్థలో దాగి వున్నది. ఆ అవస్థకు చేరుకునేందుకు కీలకం “స్వీకార భావము”తో ప్రారంభమవుతుంది.

అసలైన ఆనందపు అన్వేషణలో భాగంగా మనము క్రింద ఇవ్వబడిన ఏడు రకముల ఆనంద దశల ద్వారా పయనిస్తాము. ఇది ఎప్పటి వరకు నడుస్తుందంటే, మనము పరమానంద అవస్థని చేరుకునే వరకు, ఇది కొనసాగుతూనే ఉంటుంది.

ఉత్తేజిత ఆనందము: పిక్నిక్ పార్టీ సంగీతం వార్తా పత్రికలు కోరికలను సంతృప్తి పరిచే ఆనందం.

ఫార్ములా ఆనందము: రెండు ఆనందాలను కలిపి పొందే ఆనందము, ఉదాహరణ : సెలవు + పిక్నిక్, రుచికరమైన భోజనం + టీవీ

ద్వితీయ ఆనందం : ఇతరులను చికాకు పెట్టి, ఇబ్బందిపెట్టి పొందే ఆనందం, సెకండ్ హ్యాండ్ ఆనందం

పాత ఆనందం: మోసము, కపటము, వంచన ద్వారా డబ్బు సంపాదిస్తే వచ్చే ఆనందం

వీటి తరువాత, ఐదవ రకమైన ఆనందం సేవ చేయడం ద్వారా పొందే ఆనందం.

ఆరవ రకము ఆనందం – దివ్య భక్తితో పొందే ఆనందం.

ఏడవ రకము ఆనందం – స్వ అనుభవంతో పొందే ఆనందం.

ఈ ఏడు ఆనందాలను ప్రాప్తించుకోవడమే మనిషి యొక్క లక్ష్యము.

Additional information

Weight 0.96 kg
Dimensions 0.196 × 5.5 × 8.5 in
Author / Writer

Sirshree

Title

స్వీకారము యొక్క చమత్కారం తక్షణం ఆనందం పొందడం ఎలా !

Language

Telugu

No of Pages

86

Binding

Paperback

ISBN 13

9788169572118

Publisher

WOW Publishings Pvt. Ltd.

Publication Year

2026

Reviews

There are no reviews yet.

Be the first to review “Sweekaram Yokka Chamathkaram (Telugu)”

Your email address will not be published. Required fields are marked *

Best selling products